కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ ఎంత ఉపయోగకరమో చూడండి...
1.ప్రపంచవ్యాప్తంగా "మొబైల్" ఎమర్జెన్సీ నంబరు- 112.మీరు కవరేజ్ ఏరియాలో లేనప్పుడు ఎమైనా ప్రమాదకర లేక అత్యవసర పరిస్థితి ఏర్పడినపుడు 112ని డయల్ చేయండి.అప్పుడు అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్నుంచైనా ఎమర్జెన్సీ నంబరును మీకు సూచిస్తుంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే మీ కీప్యాడ్ లాక్‌చేసి ఉన్నా కూడా మీరు 112 డయల్ చేయవొచ్చు! ప్రయత్నించి చూడండి!
2.మీ కార్ కీస్ లోపలే ఉండిపోయి కార్ లాక్ అయిపోయిందా? మీ కార్కు రిమోట్ కీస్ ఉన్నాయా?ఒకవేళ అలా కీస్ లోపలే ఉండి లాక్ అయిపోతే కంగారుపడకండి...మీ దెగ్గర మొబైల్ ఫోనుంటే ఇలా చేసి చూడండి...మీ ఇంట్లో మీ కార్ స్పేర్ రిమోట్ ఉంటే వెంటనే ఇంట్లో ఉన్నవారి మోబైల్‌కి మీ మొబైల్‌తో ఫోన్ చేయండి.ఇప్పుడు మీ ఫోన్‌ను కార్కు సుమారు ఒక అడుగు దూరంలో ఉంచి అవతలివారిని వారి ఫోన్ దెగ్గరగా రిమోట్ నొక్కమనండి...ఆశ్చర్యం! మీ కార్ అన్‌లాక్ అవుతుంది.అవతలివారు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నా పనిచేస్తొంది....దీనికి దూరంతో సంబంధం లేదు!
3.మీ ఫోన్లో చార్జింగ్ చాలా తక్కువగా వుందనుకోండి.మీరొక ముఖ్యమైన కాల్ కోసం ఎదురుచూస్తున్నారు..చార్జర్ అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు?
సింపుల్! నొకియా ఫోన్లు రిసర్వ్ చార్జ్‌తో ఉంటాయి(N-సీరీస్ మినహాయిస్తే).మీరు చేయవల్సిందల్ల *3370# డయల్ చేయటమే...ఇప్పుడు మీ ఫోన్ కనీసం సగం చార్జింగ్ చూపిస్తుంది!
8 comments:
Good info.
great info
చాలా మంచి విషయాలు చెప్పారండి. ముఖ్యంగా కారు తాళాల విషయం. మా వారు ఎక్కువగా అలా చేస్తారు.ఇక నుండి మీరు చెప్పిన idea ఫాలో అవొచ్చు.
కారు తాళాల విషయం ప్రయోగం చేసేంతవరకూ నాకు మనశ్శాంతికలిగేలా లేదు. గొప్ప సమాచారం. కృతజ్ఞతలు.
చాలా మంచి సమాచారము..కానీ నొకియా ఫోన్లకే పరిమితమా?
--ప్రసాద్
http://blog.charasala.com
చాలా మంచి సమాచారము..కానీ నొకియా ఫోన్లకే పరిమితమా?
--ప్రసాద్
http://blog.charasala.com
it worked with sony ericsson too(on a Honda CRV)...
@ Spandana
మొదటి రెండూ నోకియా ఫోన్లకే కాదు, ఏ మొబైల్ తోనైనా పని చేస్తాయి.
ఇంకో విషయం, రెండో చిట్కా పని చెయ్యాలంటే DTMF Tones Long కి సెట్ చేసి ఉండాలి. ఆ ఆప్షన్ మామూలుగా ఫోన్ సెట్టింగ్స్ మెనూ లో ఉంటుంది.
Post a Comment