Wednesday, July 04, 2007

మరుపెరుగని మనసు

మనసు మార్గంలో మౌనంగా నడుస్తొంటే ఎదురుగా నీవు!

నేను జ్ఞాపకమున్నానా? అని నీ ప్రశ్న రెండచుల ఖడ్గమయ్యింది

యదను చిద్రం చేసింది, కన్నీరు ఘోషించింది...

నిను మరువలేని మదికి జ్ఞాపకానికర్థం తెలియదని...

6 comments:

రాధిక said...

మంచి ఫీల్ వుంది కవితలో.చాలా చాలా బాగుంది.

క్రాంతి said...

చాలా బాగుంది."నిను మరువలేని మదికి జ్ఞాపకానికర్థం తెలియదని.."నాకు ఈ లైన్ చాలా నచ్చింది.

Unknown said...

రెండంచుల ఖడ్గం తో పోల్చిన పోలికని బట్టి ఆ ప్రశ్న కి ఎంత పదును ఉందో అర్ధమవుతోంది. ఈ పోలిక నాకు బాగా నచ్చింది.

Unknown said...

రెండంచుల ఖడ్గం తో పోల్చిన పోలికని బట్టి ఆ ప్రశ్న కి ఎంత పదును ఉందో అర్ధమవుతోంది. ఈ పోలిక నాకు బాగా నచ్చింది.

yukthasriteja said...

చాలా బాగుంది. .ఇక్కడ మనసు మాట్లాడే విధానం. ..నచ్చింది

yukthasriteja said...

మనసు మాట్లాడింది...