అలుపెరుగని అలల తాకిడికి
అణువైన స్పందించని శిలలా
-ఆమె హృదయం
అణువైన స్పందించని శిలలా
-ఆమె హృదయం
******************
విరబూసిన పూతలు
కోయిల కూతలు
రవి ఛవి కాంతులు
చెలి సంగతులు
ఎన్నో వింతలు
తీయని చింతలు....
-వసంతం
కోయిల కూతలు
రవి ఛవి కాంతులు
చెలి సంగతులు
ఎన్నో వింతలు
తీయని చింతలు....
-వసంతం
********************
మనసు విరిగిన మనిషికి
నిట్టూర్పే స్వాంతనగా
చెక్కిలి నిమిరిన నీటిబొట్టు
-కన్నీరు
నిట్టూర్పే స్వాంతనగా
చెక్కిలి నిమిరిన నీటిబొట్టు
-కన్నీరు
********************
గొంతెండిన కుసుమాలపై
జాలిపడిన గగన సంచారి,
కార్చెనే కన్నీరు!
-వర్షం
జాలిపడిన గగన సంచారి,
కార్చెనే కన్నీరు!
-వర్షం
********************
3 comments:
చాలా రోజుల తరువాత చూస్తున్నాను మిమ్మల్ని.చాలా బాగున్నాయి కవితలు.[కొద్దిగా హైకూ ల మాదిరిగా వున్నాయి]
సుధీర్!! ఎన్నాళ్లకెన్నాళ్లకు!!? బాగున్నారా?
andamaina hykula lanti kavitwam.kavtalau anadam baledu,andamaina kavitwam.sahityaniki sambandhnchi ee blog chudandi.http://mallavarapujohn.blogspot.com
Post a Comment