tag:blogger.com,1999:blog-33475051.post3776206212974542227..comments2020-04-06T19:13:23.971+12:00Comments on తెలు'గోడు' unique speck: అంగ్రేజీ తెలుగు తల్లి-కంఫర్టింగ్ ఏంజెల్తెలు'గోడు' unique speckhttp://www.blogger.com/profile/14087054345460177664noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-33475051.post-44822578762545725962007-03-02T10:25:00.000+13:002007-03-02T10:25:00.000+13:00ఇక్కడ నేను రాసిన కామెంట్ కనబడకుండాపోయిందే, ఏమైందబ్...ఇక్కడ నేను రాసిన కామెంట్ కనబడకుండాపోయిందే, ఏమైందబ్బా...! ఏమైనా, ఇప్పుడు మీ బ్లాగును చదవడానికి కళ్లు ఇబ్బందిపడవు.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-33475051.post-52157425763101366712007-03-02T03:02:00.000+13:002007-03-02T03:02:00.000+13:00ఈపాటికి ఆ అమ్మాయి తెలుగో కాదో కనిపెట్టేవుంటారే..ఆ ...ఈపాటికి ఆ అమ్మాయి తెలుగో కాదో కనిపెట్టేవుంటారే..<BR/>ఆ అమ్మాయి తెలుగమ్మాయని తెలిస్తే కడిగిపారేస్తారు కదూ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33475051.post-1823747544189462312007-02-28T10:46:00.000+13:002007-02-28T10:46:00.000+13:00ఏ దేశం లొ నైన ప్రాంతీయ బాష రాని వారితొని మాత్రమె ఇ...ఏ దేశం లొ నైన ప్రాంతీయ బాష రాని వారితొని మాత్రమె ఇంగ్లీష్ లొ మాట్లాడుతారు. అదెంటొ మన ఆంధ్ర ప్రదెశ్ (ముఖ్యంగా హైదరాబాద్ లొ)లొ ఇంగ్లీష్ లొనె లేక పొతె హింది లొనొ మాట్లాడుతారు. ఆఫీసు విశయం వదిలెయ్యండి, బైట కూడ ఇంగ్లీష్ లొ అడిగిన ప్రశ్న కు తెలుగు లొ సమాదానం చెపితె నవ్వుతారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33475051.post-87594824676065381272007-02-28T04:34:00.000+13:002007-02-28T04:34:00.000+13:00చాలా ఆనందించాను మీ టపా చదివి. ఒకటి మన నలభీముల పరువ...చాలా ఆనందించాను మీ టపా చదివి. ఒకటి మన నలభీముల పరువు నిలబెట్టారు. నేను బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో ఈ కుండ లక్కుపార్టీలు ప్లాన్ చేస్తున్న ఆంటీలెవరన్నా, "ఆ, నువ్వెం తెస్తావులే, ఏం తేవొద్దు" అని జాలిగా అన్నప్పుడల్లా ఎక్కడో కాలేది. <BR/>డా.ఇ గారూ, గొప్పగా శలవిచ్చారు. ఓ, ఐ డొన్నొ టెల్గూ అనే మాటలు తెలుగు నాటనే ఎక్కువ వినిపిస్తున్నాయి.<BR/>శో.సు. గారు, మీకున్న కళల్లో పాకశాస్త్ర ప్రావీణ్యత కూడా ఒకటన్నమాట! భలే!! మరి మాకెప్పుడు రుచి చూపిస్తారు?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-33475051.post-53743887267871640572007-02-25T17:52:00.000+13:002007-02-25T17:52:00.000+13:00నాకున్న అత్యంత పదునైన శస్త్రాలలో "బ్రహ్మోస్" అనగా ...నాకున్న అత్యంత పదునైన శస్త్రాలలో "బ్రహ్మోస్" అనగా బ్రహ్మచారి వంట ఒకటి. నాకు ఎవరి వంట నచ్చకపోయినా నిమిషాలలో ఒక కత్తి లాంటి కూర చే్సుకు తినెయ్యగలను. అందువలన ఆ విషయంలో మనం చాలా ధీమా :-)Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-33475051.post-36788033689736792752007-02-25T06:51:00.001+13:002007-02-25T06:51:00.001+13:00మీరన్నది పచ్చి నిజం.ఇక్కడ చాలా మంది అలాగే ప్రవర్తి...మీరన్నది పచ్చి నిజం.ఇక్కడ చాలా మంది అలాగే ప్రవర్తిస్తున్నారు.ఈ అనుభవం మీకు మంచి పాఠమే నేర్పినట్టుంది...మరి పెళ్ళయాకా మీ ఆవిడ వంటలకి వంకలు పెట్టకండే..రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-33475051.post-76287335112657789832007-02-25T06:51:00.000+13:002007-02-25T06:51:00.000+13:00అవును ఇలాంటి వెధవ బుద్ధులు ఇక్కడ కూడా ఈ మధ్య మొదలయ...అవును ఇలాంటి వెధవ బుద్ధులు ఇక్కడ కూడా ఈ మధ్య మొదలయ్యాయి. ఈ మధ్య బాగా సున్నితంగా తినటాలు, ఇటాలియన్ చప్పిడి వంటకాలు ఎక్కువయ్యాయి,నాకు మండి ఏకంగా మా కంపనీలో ఈ మధ్య జరిగిన పాట్ లక్ అనబడే విదేశీ సరదాని బహిష్కరించా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-33475051.post-63418215477232768242007-02-25T03:09:00.000+13:002007-02-25T03:09:00.000+13:00ఇలాంటి 'అంగ్రేజీ తెలుగు యువతీ-యువకులు' చాలా మందే ఉ...ఇలాంటి 'అంగ్రేజీ తెలుగు యువతీ-యువకులు' చాలా మందే ఉన్నారు. అసలు నన్నడిగితే మన ఆంధ్రదేశంలోనే ఇంకా ఎక్కువ ఉన్నారు. తెలుగు మాట్లాడితే తమ 'పోష్-నెస్' ఎక్కడ దెబ్బతింటుందో అనుకొనే తెలుగు వారిని ఎంత తిట్టినా పాపం లేదు! మీ టపా ఇలాంటి కొంతమందికైనా కనువిప్పు కలిగించాలి.Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.com